Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

భక్తులతో కిటకిటలాడిన అల్లాడుపల్లె

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భక్తులతో కిటకిటలాడిన అల్లాడుపల్లె

వార్త ముఖ్యాంశాలు

  • పవిత్ర కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులు కడప జిల్లా మైదుకూరు మండలం అల్లాడుపల్లె గ్రామంలో గల భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం కి పోటెత్తారు కార్తీక మాసం చివరి సోమవారం కావడం తో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఆ స్వామి దీవెనలు…

పవిత్ర కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని భక్తులు కడప జిల్లా మైదుకూరు మండలం అల్లాడుపల్లె గ్రామంలో గల భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయం కి పోటెత్తారు కార్తీక మాసం చివరి సోమవారం కావడం తో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఆ స్వామి దీవెనలు పొందారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *