Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

కడప మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మొహమ్మద్ ఉస్మాన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కడప మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మొహమ్మద్ ఉస్మాన్

వార్త ముఖ్యాంశాలు

  • కడప మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమించబడిన మొహమ్మద్ ఉస్మాన్ అన్నగారికి శుభాకాంక్షలు మరియు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తకు తగిన పదవి రావడం పట్ల మన గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి మాధవి రెడ్డి గారికి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా టిడిపి అధ్యక్షులు…

కడప మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమించబడిన మొహమ్మద్ ఉస్మాన్ అన్నగారికి శుభాకాంక్షలు మరియు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తకు తగిన పదవి రావడం పట్ల మన గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి మాధవి రెడ్డి గారికి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా టిడిపి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ మార్కెట్ యార్డ్ కమిటీలో మహిళలకు కూడా మంచి స్థానాలు కల్పించినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *