* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* *30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఏఎం గ్రీన్ సంస్థ*
* *ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సమక్షంలో గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ నిర్మాణంపై ఏఎం గ్రీన్ ఒప్పందం*
* 1 మిలియన్ టన్నుల గ్రీన్ అల్యూమినియమ్ కాంప్లెక్స్ నిర్మాణంపై ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ
* రూ. 40 వేల కోట్లతో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో పరిశ్రమ పెట్టనున్న ఏఎం గ్రీన్
* ఇప్పటికే ఏపిలో రూ.50 వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టిన ఏఎం గ్రీన్ సంస్థ
* బయోమాస్ నుంచి వివిధ రకాల హైడ్రోకార్బన్స్ ఉత్పత్తి చేసే పరిశ్రమ ఏర్పాటుపై మరో ఒప్పందం చేసుకున్న ఏఎం గ్రీన్ సంస్థ
* రూ.10 వేల కోట్లతో సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యుయల్ తయారీ యూనిట్ ను పెట్టనున్న ఏఎం గ్రీన్
శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో సెకండ్ జనరేషన్ ఇథనాల్ బయో రిఫైనరీ పరిశ్రమలు పెట్టనున్న ఏఎం గ్రీన్ సంస్థ

30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఏఎం గ్రీన్ సంస్థ*
* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* *30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఏఎం గ్రీన్ సంస్థ* * *ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ సమక్షంలో గ్రీన్ అల్యూమినియం కాంప్లెక్స్ నిర్మాణంపై ఏఎం గ్రీన్ ఒప్పందం* * 1 మిలియన్ టన్నుల గ్రీన్ అల్యూమినియమ్ కాంప్లెక్స్ నిర్మాణంపై ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ * రూ. 40 వేల కోట్లతో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో పరిశ్రమ పెట్టనున్న ఏఎం గ్రీన్ * ఇప్పటికే ఏపిలో రూ.50 వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టిన ఏఎం గ్రీన్ సంస్థ * బయోమాస్ నుంచి వివిధ రకాల హైడ్రోకార్బన్స్ ఉత్పత్తి చేసే పరిశ్రమ ఏర్పాటుపై మరో ఒప్పందం చేసుకున్న ఏఎం గ్రీన్ సంస్థ * రూ.10 వేల కోట్లతో సస్టెయినబుల్ ఏవియేషన్ ఫ్యుయల్ తయారీ యూనిట్ ను పెట్టనున్న ఏఎం గ్రీన్ శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో సెకండ్ జనరేషన్ ఇథనాల్ బయో రిఫైనరీ పరిశ్రమలు పెట్టనున్న ఏఎం గ్రీన్ సంస్థ

