Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

పేదల పాలిట పెన్నిధి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!🔹వింజమూరు అశోక్ నగర్ లో నవ వధువుకు 10 వేల రూపాయల పెళ్లి కానుక..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పేదల పాలిట పెన్నిధి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!🔹వింజమూరు అశోక్ నగర్ లో నవ వధువుకు 10 వేల రూపాయల పెళ్లి కానుక..

వార్త ముఖ్యాంశాలు

  • నవంబర్ 12న వింజమూరు మండల కేంద్రంలోని అశోక్ నగర్ లో పాజర్ల చిన్నయ్య - శ్రీమతి శోభా దంపతుల కుమార్తె చి||ల||సౌ|| వనజ వివాహం ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించబడింది.
  • ఈ సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ కాకర్ల చారిటబుల్ ట్రస్టు తరపున రూ.10,000 (పది వేల రూపాయలు) లను పెళ్లి కానుకగా వింజమూరు మండల టీడీపీ పార్టీ నాయకులు ద్వారా వధువు కుటుంబ సభ్యులకు అందజేయించి, తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
  • ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ప్రతి పేద కుటుంబానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వింజమూరు మండల టీడీపీ అధ్యక్షుడు గూడ నరసారెడ్డి, టౌన్ టీడీపీ అధ్యక్షులు యోగినేని శ్రీనివాసులు, మండల ఎస్సీ సెల్ విభాగం సీనియర్ నాయకులు జి.

నవంబర్ 12న వింజమూరు మండల కేంద్రంలోని అశోక్ నగర్ లో పాజర్ల చిన్నయ్య – శ్రీమతి శోభా దంపతుల కుమార్తె చి||ల||సౌ|| వనజ వివాహం ఎంతో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ కాకర్ల చారిటబుల్ ట్రస్టు తరపున రూ.10,000 (పది వేల రూపాయలు) లను పెళ్లి కానుకగా వింజమూరు మండల టీడీపీ పార్టీ నాయకులు ద్వారా వధువు కుటుంబ సభ్యులకు అందజేయించి, తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ప్రతి పేద కుటుంబానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వింజమూరు మండల టీడీపీ అధ్యక్షుడు గూడ నరసారెడ్డి, టౌన్ టీడీపీ అధ్యక్షులు యోగినేని శ్రీనివాసులు, మండల ఎస్సీ సెల్ విభాగం సీనియర్ నాయకులు జి. హజరత్, బూత్ కో-కన్వీనర్ జి. జ్ఞాన కుమార్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *