Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం, జిల్లాలోని పెద్ద చెర్లో పల్లి మండలం పెద ఇర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు.
  • ఉదయం 9:30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి, 10:15 గంటలకు ఇర్లపాడు హెలిప్యాడ్కు చేరుకుంటారు.
  • అనంతరం రోడ్డు మార్గంలో 10:35 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని పార్కులను ప్రారంభిస్తారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం, జిల్లాలోని పెద్ద చెర్లో పల్లి మండలం పెద ఇర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. ఉదయం 9:30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాఫ్టర్లో బయలుదేరి, 10:15 గంటలకు ఇర్లపాడు హెలిప్యాడ్కు చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో 10:35 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని పార్కులను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:15 గంటలకు ఉండవల్లికి తిరుగు ప్రయాణమవుతారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *