Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

అవినీతిమయంలో కూరుకుపోయిన కడప జిల్లా ఏసీబీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అవినీతిమయంలో కూరుకుపోయిన కడప జిల్లా ఏసీబీ
Screenshot

వార్త ముఖ్యాంశాలు

  • *అవినీతిమయంలో కూరుకుపోయిన కడప జిల్లా ఏసీబీ అంటూ ఓ ఛానల్ లైవ్ డిబేట్ ప్రోగ్రాం లో సంచలన వ్యాఖ్యలు చేసిన కరుణాకర్ యాదవ్* *అవినీతి నిరోధక శాఖ కాదు అవినీతి సంపాదక శాఖ అంటూ మండిపడ్డ కరుణాకర్ యాదవ్* *కడప జిల్లా ఏసీబీ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ…

*అవినీతిమయంలో కూరుకుపోయిన కడప జిల్లా ఏసీబీ అంటూ ఓ ఛానల్ లైవ్ డిబేట్ ప్రోగ్రాం లో సంచలన వ్యాఖ్యలు చేసిన కరుణాకర్ యాదవ్*

*అవినీతి నిరోధక శాఖ కాదు అవినీతి సంపాదక శాఖ అంటూ మండిపడ్డ కరుణాకర్ యాదవ్*

*కడప జిల్లా ఏసీబీ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ మండిపడ్డ కరుణాకర్ యాదవ్*

*అవినీతికి పాల్పడుతున్న వారిపై ఏసీబీ కి ఫిర్యాదు చేస్తే,ఆ సమాచారాన్ని ఆదాయ వనరులుగా మార్చుకొని,వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్న కడప జిల్లా ఏసీబీ అధికారులు అంటూ ఆరోపణలు చేస్తున్న కరుణాకర్ యాదవ్*

*కడప జిల్లా లో అవినీతికి పాల్పడుతున్న ఏసీబీ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏసీబీ డీజీ గారికి ఫిర్యాదు చేసిన కరుణాకర్ యాదవ్*

*త్వరలో విచారణకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చిన రాష్ట్ర ఏసీబీ కార్యాలయం*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *