* తిరుపతి బస్ స్టాండ్ సమీపంలో మిధునం వెజ్ రెస్టారెంట్ ను ఆదివారం తుడా ఛైర్మన్, తితిదే ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి,ప్రారంభించారు.
* ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన యజమానులకు,సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.


