రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్మత్కంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నందులూరు గ్రామపంచాయతీ పెటగడ్డ పరిసరాలలో తెలుగుదేశం పార్టీ నాయకులతో మరియు సచివాలయం సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఎద్దల విజయ సాగర్ పాల్గొని వారి చేతుల మీదగా పెన్షన్ లబ్ధిదారులకు అందించడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సేవలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని కూటమి ప్రభుత్వం పేదలకు అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నందలూరు సర్పంచ్ రాము,ఉప్పుశెట్టి సుధీర్ కుమార్ ,గంధం గంగాధర్,గుండు సురేష్,ఉప్పు శెట్టి రెడ్డయ్య, మహబూబ్ బాషా, గ్రామ పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎద్దల విజయ సాగర్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్మత్కంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నందులూరు గ్రామపంచాయతీ పెటగడ్డ పరిసరాలలో తెలుగుదేశం పార్టీ నాయకులతో మరియు సచివాలయం సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఎద్దల విజయ సాగర్ పాల్గొని వారి చేతుల మీదగా పెన్షన్ లబ్ధిదారులకు అందించడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సేవలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని కూటమి ప్రభుత్వం పేదలకు అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందలూరు సర్పంచ్ రాము,ఉప్పుశెట్టి సుధీర్ కుమార్ ,గంధం గంగాధర్,గుండు సురేష్,ఉప్పు శెట్టి రెడ్డయ్య, మహబూబ్ బాషా, గ్రామ పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

