Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్

వార్త ముఖ్యాంశాలు

  • ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ శనివారం శ్రీకాళహస్తికి విచ్చేశారు.వారికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కొట్టే సాయి సాదరంగా స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు.దర్శనం అనంతరం వేదపండితులు వేద మంత్రాలతో…

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ శనివారం శ్రీకాళహస్తికి విచ్చేశారు.వారికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కొట్టే సాయి సాదరంగా స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు.దర్శనం అనంతరం వేదపండితులు వేద మంత్రాలతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించగా,కొట్టే సాయి వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు, చిత్రపటం మరియు శేషవస్త్రం అందజేయడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *