వార్త ముఖ్యాంశాలు
- సూళ్లూరుపేట పట్టణంలోని నామినేషన్ కేంద్రాలను నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు సోమవారం ఉదయం పరిశీలించారు.
- అక్కడ భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు గురించి సమీక్షించారు.
- భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు.
సూళ్లూరుపేట పట్టణంలోని నామినేషన్ కేంద్రాలను నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు సోమవారం ఉదయం పరిశీలించారు.
అక్కడ భద్రతా ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు గురించి సమీక్షించారు. భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ అజయ్ కుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు.