Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

సూళ్లూరుపేట మున్సిపాలిటీకి రూ.కోటి నిధులు – అభివృద్ధి పనులకు MLA భూమిపూజ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సూళ్లూరుపేట మున్సిపాలిటీకి రూ.కోటి నిధులు – అభివృద్ధి పనులకు MLA భూమిపూజ

వార్త ముఖ్యాంశాలు

  • సూళ్లూరుపేట మున్సిపాలిటీకి 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.కోటి మంజూరయ్యాయి.
  • అందులో రూ.62.28 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సూళ్లూరుపేట MLA నెలవల విజయశ్రీ శనివారం భూమిపూజ చేశారు.
  • నాగరాజపురంలో రూ.28.57 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి, మన్నారుపోలూరులో రూ.33.71 లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి పనులు ప్రారంభించారు.

సూళ్లూరుపేట మున్సిపాలిటీకి 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.కోటి మంజూరయ్యాయి. అందులో రూ.62.28 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సూళ్లూరుపేట MLA నెలవల విజయశ్రీ శనివారం భూమిపూజ చేశారు.

నాగరాజపురంలో రూ.28.57 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి, మన్నారుపోలూరులో రూ.33.71 లక్షలతో డ్రైనేజీ నిర్మాణానికి పనులు ప్రారంభించారు. పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యం అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *