ఎన్టీఆర్ భరోసా అందించిన ఉమ్మలరాజు సుబ్బరాజు
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అక్టోబర్ 1 పున్నమి న్యూస్ ప్రతినిధి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడుగు బలహీన వర్గాల అవ్వ తాతల పెన్షన్ ఓబులవారిపల్లి మండలం బొమ్మ వరం పంచాయతీలో తెలుగుదేశం యువ నాయకులు ఉమ్మల రాజు సుబ్బరాజు చేతులు మీదుగా అందజేయడం జరిగింది పెన్షన్ అందుకున్న ప్రజలు ఈ సందర్భంగా సంతోషం వెలిబుచpచ్చారు


