అమలాపురం పట్టణం భూపయ్య అగ్రహారం, వడ్లమాని వారి వీధలోని ఒక అపార్ట్మెంట్లో నిర్వహిస్తున్న పేకాట….
పక్కా సమాచారంతో పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి….
17 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు…..
17మంది పేకాట రాయుళ్ల తో పాటు రూ. 30,140 వేలు నగదు స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు….
ఇటీవల కాలంలో అమలాపురంలో ఎక్కడపడితే అక్కడ పేకాట స్థావరాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున జూదం జరుగుతుందని విపరీత ప్రచారం….
రంగంలోకి దిగిన పోలీసులు.. పేకాటె స్థావరాలు పై మెరుపు దాడి చేసి పేకాట రాయుళ్ల అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తున్న అమలాపురం పట్టణ పోలీసులు….


