Wednesday, 11 February 2026
  • Home  
  • మన ఊరు మన భద్యత సర్పంచ్ మట్టా సురేష్
- ఆంధ్రప్రదేశ్

మన ఊరు మన భద్యత సర్పంచ్ మట్టా సురేష్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మట్టా.ప్రసన్నా సురేష్ గారి ఆధ్వర్యం లో మొంథా తుపాన్ ప్రభావం తో కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు గ్రామంలో అనేక చోట్ల వర్షం నీటితో నిండిపోవడంతో ప్రజలకు ఏవిధమైన విష జ్వరాలు ప్రభలకుండా అంతా క్షేమము గా వుండాలని బ్లీచింగ్ మరియు క్లోరినేషన్ చెయ్యించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ బొక్క రామకృష్ణ,పంచాయితీ సెక్రటరీ కే.రజని ,గ్రేడ్-5 కార్యదర్శి ఏ.రాజేష్ ,నల్లి చిన్న మరియు పంచాయితీ సిబ్బంది,పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ మట్టా.ప్రసన్న సురేష్ సెక్రటరీ.కే రజని వీఆర్వో:సాయిబాబు,సత్తిబాబు మరియు పంచాయితీ సిబ్బంది

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ మట్టా.ప్రసన్నా సురేష్ గారి ఆధ్వర్యం లో
మొంథా తుపాన్ ప్రభావం తో
కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు గ్రామంలో అనేక చోట్ల వర్షం నీటితో నిండిపోవడంతో ప్రజలకు ఏవిధమైన విష జ్వరాలు ప్రభలకుండా అంతా క్షేమము గా వుండాలని బ్లీచింగ్ మరియు క్లోరినేషన్ చెయ్యించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ బొక్క రామకృష్ణ,పంచాయితీ సెక్రటరీ కే.రజని ,గ్రేడ్-5 కార్యదర్శి ఏ.రాజేష్ ,నల్లి చిన్న మరియు పంచాయితీ సిబ్బంది,పారిశుధ్య కార్మికులు
పాల్గొన్నారు.
గ్రామ సర్పంచ్
మట్టా.ప్రసన్న సురేష్
సెక్రటరీ.కే రజని
వీఆర్వో:సాయిబాబు,సత్తిబాబు మరియు పంచాయితీ సిబ్బంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.