జగ్గయ్యపేట పట్టణానికి చెందిన కీర్తిశేషులు పేరూరి బ్రహ్మ ఉపేంద్రరావు – భారతి ట్రస్టు ఆధ్వర్యంలో, వారి అల్లుడు పోలా శ్రీనివాసరావు సౌజన్యం తో మున్సిపల్ మరియు ఎలక్ట్రికల్ శాఖ సిబ్బందికి రైన్ కోట్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమం జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిబ్బందిని ప్రోత్సహిస్తూ, వర్షాకాలంలో వారు ప్రజలకు అందించే సేవలను ప్రశంసించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు, డీసీ కెనాల్ చైర్మన్ ఏలూరి గోపాలరావు,మున్సిపల్ కమిషనర్ తులసి కృష్ణారావు, ధారా వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ మరియు ఎలక్ట్రికల్ సిబ్బందికి రైన్ కోట్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
జగ్గయ్యపేట పట్టణానికి చెందిన కీర్తిశేషులు పేరూరి బ్రహ్మ ఉపేంద్రరావు – భారతి ట్రస్టు ఆధ్వర్యంలో, వారి అల్లుడు పోలా శ్రీనివాసరావు సౌజన్యం తో మున్సిపల్ మరియు ఎలక్ట్రికల్ శాఖ సిబ్బందికి రైన్ కోట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సిబ్బందిని ప్రోత్సహిస్తూ, వర్షాకాలంలో వారు ప్రజలకు అందించే సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీరాం సుబ్బారావు, డీసీ కెనాల్ చైర్మన్ ఏలూరి గోపాలరావు,మున్సిపల్ కమిషనర్ తులసి కృష్ణారావు, ధారా వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

