అనకాపల్లి జిల్లా అక్టోబర్ 26 పున్నమి న్యూస్ ప్రతినిధి: అందరూ DYEO/MEO/HM లకు తెలియజేయనది ఏమనగా మన గౌరవ కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారు ఆదేశాల మేరకు 27.10.2025 నుండి 29.10.2025 వరకు అన్ని యాజమాన్యలు అనగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలకు తుపాను హెచ్చరిక కారణంగా ముందస్తుగా సెలవు ప్రకటించడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పాఠశాల కూడా తెరవదానికి ఎవరికి అనుమతి లేదు, ఏదైనా ప్రైవేట్ పాఠశాల తెరిచినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవు.
ఇట్లు
జిల్లా విద్యాశాఖాధికారి, అనకాపల్లి


