శాంతి స్థాపనకు కృషి చేస్తున్న ఐక్యరాజ్య సమితి
విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:
ఐక్యరాజ్యసమితి 80.వ వార్సిక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందర్బంగా శుక్ర వారం రాంనగర్ లో గల లయన్స్ కమ్యూనిటీ సెంటర్ లో లయన్స్ క్లబ్ అఫ్ విశాఖపట్నం మరియు బాల వికాస ఫౌండేషన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో UN సంబరాలు ఘనంగా నిర్వహించారు. లయన్ డి. ప్రసాద రాజు అధ్యక్ష త వహించగా బాలవికాస వికాస ఫౌండేషన్ వ్యవస్తాపక కార్యదర్సి నరవ ప్రకాశ రావు స్వాగతం పలికి ఐక్యరాజ్య సమితి పనితీరు వివరించ్చారు
UNICEF మాజీ అధికారిని .సుధా గంధం ముఖ్య అతిధి గా.పాల్గొని మాటలాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పి.అన్ని దేశాల.లో సుస్తిరితను కాపాడడం లో సమితి విశేషంగా కృషి చేస్తోంది అని రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ వ్యాపతంగా శాంతి ని నెలకొల్పడం కోసం ఏఏర్పాటు చేసిన సమితి లో భారత దేశం కూడా సభ్యత్వం కలిగి సమితి బలోపేతానికి తమ సహకారము అందిస్తోన్నున్నదని అన్నారు
80.ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యం లో అవసరాలకు అనుగుణంగా సమితి పనిచేయవలసి న అవసరం ఉందని.అన్నారు
..తరువాత విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రపంచ శాంతిని.కోరుతూ శాంతి ప్రతజ్ఞ చేశారు సమావేశం లో అడ్వకేట్ సి.ఎం.ఎస్.పి కృష్ణ రావు ఆచార్య కె.రవి.డాక్టర్ కె.వి ఎస్ ఎం.మూర్తి తదితరులు పాల్గొన్నారు
……………..

శాంతి స్థాపనకు కృషి చేస్తున్న ఐక్యరాజ్య సమితి
శాంతి స్థాపనకు కృషి చేస్తున్న ఐక్యరాజ్య సమితి విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: ఐక్యరాజ్యసమితి 80.వ వార్సిక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందర్బంగా శుక్ర వారం రాంనగర్ లో గల లయన్స్ కమ్యూనిటీ సెంటర్ లో లయన్స్ క్లబ్ అఫ్ విశాఖపట్నం మరియు బాల వికాస ఫౌండేషన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో UN సంబరాలు ఘనంగా నిర్వహించారు. లయన్ డి. ప్రసాద రాజు అధ్యక్ష త వహించగా బాలవికాస వికాస ఫౌండేషన్ వ్యవస్తాపక కార్యదర్సి నరవ ప్రకాశ రావు స్వాగతం పలికి ఐక్యరాజ్య సమితి పనితీరు వివరించ్చారు UNICEF మాజీ అధికారిని .సుధా గంధం ముఖ్య అతిధి గా.పాల్గొని మాటలాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పి.అన్ని దేశాల.లో సుస్తిరితను కాపాడడం లో సమితి విశేషంగా కృషి చేస్తోంది అని రెండో ప్రపంచ యుద్ధం తరువాత ప్రపంచ వ్యాపతంగా శాంతి ని నెలకొల్పడం కోసం ఏఏర్పాటు చేసిన సమితి లో భారత దేశం కూడా సభ్యత్వం కలిగి సమితి బలోపేతానికి తమ సహకారము అందిస్తోన్నున్నదని అన్నారు 80.ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యం లో అవసరాలకు అనుగుణంగా సమితి పనిచేయవలసి న అవసరం ఉందని.అన్నారు ..తరువాత విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రపంచ శాంతిని.కోరుతూ శాంతి ప్రతజ్ఞ చేశారు సమావేశం లో అడ్వకేట్ సి.ఎం.ఎస్.పి కృష్ణ రావు ఆచార్య కె.రవి.డాక్టర్ కె.వి ఎస్ ఎం.మూర్తి తదితరులు పాల్గొన్నారు ……………..

