Tuesday, 24 March 2026
  • Home  
  • లైఫ్ స్కిల్స్* కార్యక్రమంలో భాగంగా “స్ట్రెస్ మేనేజ్మెంట్” పై అవగాహన సదస్సు
- నిర్మల్

లైఫ్ స్కిల్స్* కార్యక్రమంలో భాగంగా “స్ట్రెస్ మేనేజ్మెంట్” పై అవగాహన సదస్సు

భైంసా: గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసాలో నిర్వహిస్తున్న సర్టిఫికెట్ కోర్సు *లైఫ్ స్కిల్స్* కార్యక్రమంలో భాగంగా “స్ట్రెస్ మేనేజ్మెంట్” పై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ అల్లాడి సురేష్ గారు (సైక్రియాట్రిస్ట్) విద్యార్థులతో మాట్లాడుతూ — ఆరోగ్యకరమైన జీవనశైలి, సానుకూల ఆలోచన, సమతుల ఆహారం, మరియు వ్యాయామం మానసిక ప్రశాంతతకు మూలస్తంభాలని వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపాల్ కే రఘునాథ్ గారు అధ్యక్షత వహించారు. ఈ అవగాహన సదస్సును రసాయనశాస్త్రం, ఇంగ్లీష్, జంతుశాస్త్రం మరియు భౌతిక శాస్త్రం విభాగాలు సంయుక్తంగా నిర్వహించాయి కార్యక్రమంలో అధ్యాపకులు, డాక్టర్ బీమా రావు,రవికుమార్ డాక్టర్ శంకర్ ఎ రాజు, డాక్టర్ ఓం ప్రకాష్ డాక్టర్ కోసారి సంతోష్ డాక్టర్ కల్పన డాక్టర్ నహీదా, దివ్య, శ్రావణ్య,కిషన్ రాజయ్య రామ్మోహన్ అబ్దుల్లా వాహిద్ ఇర్ఫాన్ ఉజుమా, విద్విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని చురుకైన ఆసక్తి కనబరిచారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

భైంసా: గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసాలో నిర్వహిస్తున్న సర్టిఫికెట్ కోర్సు
*లైఫ్ స్కిల్స్* కార్యక్రమంలో భాగంగా “స్ట్రెస్ మేనేజ్మెంట్” పై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ అల్లాడి సురేష్ గారు (సైక్రియాట్రిస్ట్) విద్యార్థులతో మాట్లాడుతూ — ఆరోగ్యకరమైన జీవనశైలి, సానుకూల ఆలోచన, సమతుల ఆహారం, మరియు వ్యాయామం మానసిక ప్రశాంతతకు మూలస్తంభాలని వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు.

కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపాల్ కే రఘునాథ్ గారు అధ్యక్షత వహించారు. ఈ అవగాహన సదస్సును రసాయనశాస్త్రం, ఇంగ్లీష్, జంతుశాస్త్రం మరియు భౌతిక శాస్త్రం విభాగాలు సంయుక్తంగా నిర్వహించాయి

కార్యక్రమంలో అధ్యాపకులు, డాక్టర్ బీమా రావు,రవికుమార్ డాక్టర్ శంకర్ ఎ రాజు, డాక్టర్ ఓం ప్రకాష్ డాక్టర్ కోసారి సంతోష్ డాక్టర్ కల్పన డాక్టర్ నహీదా, దివ్య, శ్రావణ్య,కిషన్ రాజయ్య రామ్మోహన్ అబ్దుల్లా వాహిద్ ఇర్ఫాన్ ఉజుమా, విద్విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని చురుకైన ఆసక్తి కనబరిచారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.