Thursday, 5 February 2026
  • Home  
  • శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న హై కోర్టు జడ్జి
- తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న హై కోర్టు జడ్జి

బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సి.హెచ్ మానవేంద్రనాథ్ రాయ్ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేశారు.వారిని ఆలయ అధికారులు సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనము చేయించారు.అనంతరం వారికి వేద పండితుల ఆశీర్వచనం తీర్ధ ప్రసాదాలు మరియు స్వామి వారి చిత్ర పటాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ ప్రోటోకాల్ AEO మోహన్,ఆలయ AEO విద్యాసాగర్,పర్యవేక్షకులు నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి,APRO రవి మరియు శ్రీ శ్రీనివాస నాయక్,అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి,శ్రీమతి బేబీ రాణి,సీనియర్ సివిల్ జడ్జ్,శ్రీమతి కృష్ణప్రియ,అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి,కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.