Saturday, 13 June 2026
  • Home  
  • హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహణ
- తెలంగాణ

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహణ

పున్నమి: అక్టోబర్ 22: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రోజున ఘనంగా కార్యక్రమం నిర్వహించబడింది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అధికారులు, సిబ్బంది కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగరాజు గౌడ్, సిబ్బందితో కలిసి కార్యక్రమంలో పాల్గొని అమరుల ఆత్మలకు నివాళి అర్పిస్తూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా వారు పోలీస్ అమరవీరుల ధైర్యసాహసాలను స్మరించుకుంటూ ప్రజాసేవలో తాము మరింత కృషి చేయడానికి సంకల్పబద్ధత వ్యక్తం చేశారు.

పున్నమి: అక్టోబర్ 22: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం: హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రోజున ఘనంగా కార్యక్రమం నిర్వహించబడింది.
దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అధికారులు, సిబ్బంది కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు.
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగరాజు గౌడ్, సిబ్బందితో కలిసి కార్యక్రమంలో పాల్గొని అమరుల ఆత్మలకు నివాళి అర్పిస్తూ మౌనం పాటించారు.
ఈ సందర్భంగా వారు పోలీస్ అమరవీరుల ధైర్యసాహసాలను స్మరించుకుంటూ ప్రజాసేవలో తాము మరింత కృషి చేయడానికి సంకల్పబద్ధత వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.