Monday, 21 September 2026
  • Home  
  • స్మశాన స్థలం కోసం గ్రామస్థులు ఎమ్మార్వోకు వినతి. పున్నమి న్యూస్ రిపోర్టర్ బోగోలు మండలం గోపాలకృష్ణారెడ్డి . బోగోలు మండలంలోని చెంచులక్ష్మీపురం గ్రామంలో స్మశాన స్థలం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, స్మశాన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ గ్రామస్థులు ఎమ్మార్వో గారికి వినతి పత్రం సమర్పించారు.
- ఆంధ్రప్రదేశ్

స్మశాన స్థలం కోసం గ్రామస్థులు ఎమ్మార్వోకు వినతి. పున్నమి న్యూస్ రిపోర్టర్ బోగోలు మండలం గోపాలకృష్ణారెడ్డి . బోగోలు మండలంలోని చెంచులక్ష్మీపురం గ్రామంలో స్మశాన స్థలం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, స్మశాన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ గ్రామస్థులు ఎమ్మార్వో గారికి వినతి పత్రం సమర్పించారు.

గ్రామంలో సుమారు 1500 మంది ప్రజలు నివసిస్తున్నారని, ప్రస్తుతం అంత్యక్రియలు నిర్వహించేందుకు సరైన స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గ్రామానికి సంబంధించిన సర్వే నంబర్ 452,453,455 లోని రైల్వే పోరంబోకు భూమిలో ప్రస్తుతం అంతక్రియలు (Gabriel ground) నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ భూమి/ పోరంబోకు స్థలం ఉంటే సర్వే చేసి, మా గ్రామానికి స్మశాన స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొని, తమ సమస్యను పరిష్కరించాలని ఎమ్మార్వో గారిని కోరీ, వినతి పత్రం అందజేశారు.

గ్రామంలో సుమారు 1500 మంది ప్రజలు నివసిస్తున్నారని, ప్రస్తుతం అంత్యక్రియలు నిర్వహించేందుకు సరైన స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గ్రామానికి సంబంధించిన సర్వే నంబర్ 452,453,455 లోని రైల్వే పోరంబోకు భూమిలో ప్రస్తుతం అంతక్రియలు (Gabriel ground) నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ భూమి/ పోరంబోకు స్థలం ఉంటే సర్వే చేసి, మా గ్రామానికి స్మశాన స్థలాన్ని కేటాయించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొని, తమ సమస్యను పరిష్కరించాలని ఎమ్మార్వో గారిని కోరీ, వినతి పత్రం అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.