శ్రీకాళహస్తి పట్టణంలో టిడిపి పార్టీ పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని మైనార్టీ నాయకులు కరీం బాషా ఆధ్వరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విజయ్ కుమార్ చే కేక్ కట్ చేయించి అనంతరం వారిని దుశ్శాలువతో సత్కరించటం జరిగింది.ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

టిడిపి కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు జన్మదిన వేడుకలు