*🙏 ఘనంగా పట్టణ అధ్యక్షుని జన్మదిన వేడుకలు*🙏
💥 *తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు విజయకుమార్ నాయుడు గారి జన్మదినం సందర్భంగా స్థానిక కొత్తపేట GIRL’S HIGH SCHOOL వద్ద తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి…….. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు కాసరం రమేష్ గారి ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి, స్వామి అమ్మవార్ల శేష వస్త్రంతో ఘనంగా సత్కరించి, అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది,పై కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.*💥


