కర్నూలులో జరుగనున్న ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సక్సెస్’ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉపముఖ్యమంత్రులు కొణిదల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫుడ్ కమిటీ బాధ్యతలు నంద్యాల జనసేన పార్టీ నాయకులు రాచమడుగు సుందర్ మరియు చందు నిర్వర్తిస్తున్నారు.
కార్యక్రమం విజయవంతం కావడానికి వీరు విస్తృత ఏర్పాట్లు చేపట్టారని పార్టీ వర్గాలు తెలిపాయి.

*ఫుడ్ కమిటీ బాధ్యతలు చేపట్టిన జనసేన నాయకులు*
కర్నూలులో జరుగనున్న ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సక్సెస్’ కార్యక్రమం వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే ఉపముఖ్యమంత్రులు కొణిదల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఫుడ్ కమిటీ బాధ్యతలు నంద్యాల జనసేన పార్టీ నాయకులు రాచమడుగు సుందర్ మరియు చందు నిర్వర్తిస్తున్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి వీరు విస్తృత ఏర్పాట్లు చేపట్టారని పార్టీ వర్గాలు తెలిపాయి.

