పున్నమి ప్రతినిధి
42% బీసీ రిజర్వేషన్ సాధన కొరకు బీసీ సంఘం జాతీయ నేత రాజ్య సభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మరియు బీసీ సంఘలు ఈ నెల 18న బంద్ కి పిలుపు నిచ్చిన నేపథ్యంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేత మంద కృష్ణ మాదిగ ని కలసి న బీసీ సంఘాల నేతలతో మంద కృష్ణ మాట్లాడుతూ 18న జరిగే తెలంగాణ బంద్ కి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పూర్తి మద్దత్తు ఉంటుంది అని ప్రతి మాదిగ సోదరులు ఈ బంద్ కార్యక్రమం లో పాల్గొంటారని బీసీ సంఘ నేతలకి తెలియజేసారు.


