రాజ్యాధికార పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు పిడికిలి ఎత్తి కదలాలి అని ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు నగేష్, శ్రీనివాస్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు, రాజ్యాధికారం లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ’ని స్థాపించిన తీన్మార్ మల్లన్న తెలంగాణ ప్రజల ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చడమే పార్టీ ప్రధాన లక్ష్యమని, అధికారంలోకి వస్తే, ప్రజల కోసం నిరంతరం ప్రజల కష్టసుఖాలను పారదర్శకమైన, నిజాయితీతో కూడిన పాలన ఉంటుందని, తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) అన్నారు. తీన్మార్ మల్లన్న స్థాపించినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఉన్న కార్యకర్తలకు, నాయకులు,పార్టీని మల్లన్నను అభిమానించి కొలిచే ప్రజలకు అభిమానులకు ముఖ్య గమనిక జల్, జంగల్, జమీన్’ నినాదంతో నిజాం సర్కారుపై భీకరంగా పోరాడి వీర మరణం పొంది కుమ్రంభీం ఆ మహనీయుడు త్యాగాల ఫలితంగా గోండు బెబ్బులి కుమ్రం భీం జిల్లా పేరుగా గర్విస్తూ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉప్పరి నగేష్, ఉపాధ్యక్షులు దుర్గం నిరంజన్ జిల్లాప్రధాన కార్యదర్శి కడారి శ్రీనివాస్ ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు నిరంతరం కృషి చేయాలని అన్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీచేసే ఆశావహుల అభ్యర్థుల నుంచి వివరాలు సేకరించాలని కోరారు.ప్రజల్లో మంచి పేరు నమ్మకం ఉన్న వారిని పార్టీ గమనిస్తుందని, ప్రతి యొక్క మండలంలో సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపారు. పార్టీలో చేరికలను మొదలు పెట్టాలన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరు పట్టుదలతో ముందుకు పోవాలని ఆకాంక్షించారు. పార్టీ కష్టపడిన వారిని ఎన్నటికీ మరువదన్నారు.ప్రతియొక్క గ్రామాలలో పల్లెల్లో పార్టీ జెండా ఎగరా లని,మండలాల్లో విస్తృతంగా ప్రచారం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

రాజ్యాధికార పార్టీ బలోపేతానికి కదలాలి