Sunday, 22 March 2026
  • Home  
  • చీటకోడూర్ మరియు శామీర్ పేట ఐకెపి సెంటర్లను ప్రారంభించిన జనగామ ఏఎంసి చేర్మన్ బంక శివరాజ్ యాదవ్
- జనగాం

చీటకోడూర్ మరియు శామీర్ పేట ఐకెపి సెంటర్లను ప్రారంభించిన జనగామ ఏఎంసి చేర్మన్ బంక శివరాజ్ యాదవ్

ప్రజా ప్రభుత్వం లోనే రైతులకు మేలు జరుగుతుంది ——————————————– జనగామ,అక్టోబర్14,పున్నమి న్యూస్: రైతులను రాజు చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు లో ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు లో చీటకోడూర్ మరియు శామీర్ పేట ఐకెపి సెంటర్లు జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు . శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ,అదేవిధంగా రైతులు తమ వడ్లను ఆరబెట్టుకొని సెంటర్ కి వచ్చే ముందు తగు నాణ్యతలు పాటించాలని మరియు A గ్రేడ్ వడ్లకు ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర 2389₹, సాధారణ రకం వడ్లకు 2369₹ రూపాయలకే వడ్లు విక్రయించాలని కోరుతున్నాము అని అన్నారు. అదే విధంగా రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు విక్రయించ వద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లోనే వడ్లను విక్రయించాలని కోరుతున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్,ADE అపర్ణ,APM శంకరయ్య, ఏఎంసీ డైరెక్టర్లు నామాల శ్రీనివాస్,బొట్ల నర్సింగరావు, తోటకూరి రమేష్ యాదవ్, బండ కుమార్, నాగబండి రవీందర్, పర్ష సిద్దేశ్,జనగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి,రైతు సంఘం నాయకులు చందు నాయక్, బీరయ్య, నాయకులు సాదం జంపన్న,రత్నం, జగదీష్,రైతులు శ్రీనివాస్,రమేష్ ,రాజు, కొమురయ్య , ఏఎంసీ సూపర్వైజర్ శ్రీనివాస్, ఏవో అనిల్,సిసి వెంకటేష్,రైతులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా ప్రభుత్వం లోనే రైతులకు మేలు జరుగుతుంది
——————————————–
జనగామ,అక్టోబర్14,పున్నమి న్యూస్:
రైతులను రాజు చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం
ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు లో ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో 2 వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది.
జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు లో చీటకోడూర్ మరియు శామీర్ పేట ఐకెపి సెంటర్లు జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు .
శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని ,అదేవిధంగా రైతులు తమ వడ్లను ఆరబెట్టుకొని సెంటర్ కి వచ్చే ముందు తగు నాణ్యతలు పాటించాలని మరియు A గ్రేడ్ వడ్లకు ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర 2389₹, సాధారణ రకం వడ్లకు 2369₹ రూపాయలకే వడ్లు విక్రయించాలని కోరుతున్నాము అని అన్నారు.
అదే విధంగా రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు విక్రయించ వద్దని ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లోనే వడ్లను విక్రయించాలని కోరుతున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి జీవన్ కుమార్,ADE అపర్ణ,APM శంకరయ్య, ఏఎంసీ డైరెక్టర్లు నామాల శ్రీనివాస్,బొట్ల నర్సింగరావు, తోటకూరి రమేష్ యాదవ్, బండ కుమార్, నాగబండి రవీందర్, పర్ష సిద్దేశ్,జనగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి,రైతు సంఘం నాయకులు చందు నాయక్, బీరయ్య, నాయకులు సాదం జంపన్న,రత్నం, జగదీష్,రైతులు శ్రీనివాస్,రమేష్ ,రాజు, కొమురయ్య , ఏఎంసీ సూపర్వైజర్ శ్రీనివాస్, ఏవో అనిల్,సిసి వెంకటేష్,రైతులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.