అమలాపురం, అక్టోబరు 11 (పున్నమి ప్రతినిధి) :
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ ను సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా నియమించిన సందర్భంలో ఆయన స్వగృహంలో ఆదివారం ఆయనను పలువురు మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువ కప్పి పుష్పమాల తో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి మల్లవరం వైయస్సార్ పార్టీ నాయకులు సర్పంచ్ పంపన రామకృష్ణ, పి మల్లవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మట్టపర్తి లోవరాజు, వైదాడి శ్రీను, వార్డు సభ్యులు కావూరి వెంకటేశ్వరరావు, సబ్బతి రామకృష్ణ బల్ల సంధ్యారాణి ఏసు , శీలం గోపాలకృష్ణ , మల్లాడి వీరబాబు, ఉండ్రు హరిబాబు , దంగేటి బాబులు పాల్గొన్నారు

వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పితాని కి అభినందనల వెల్లువ
అమలాపురం, అక్టోబరు 11 (పున్నమి ప్రతినిధి) : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ ను సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా నియమించిన సందర్భంలో ఆయన స్వగృహంలో ఆదివారం ఆయనను పలువురు మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువ కప్పి పుష్పమాల తో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి మల్లవరం వైయస్సార్ పార్టీ నాయకులు సర్పంచ్ పంపన రామకృష్ణ, పి మల్లవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మట్టపర్తి లోవరాజు, వైదాడి శ్రీను, వార్డు సభ్యులు కావూరి వెంకటేశ్వరరావు, సబ్బతి రామకృష్ణ బల్ల సంధ్యారాణి ఏసు , శీలం గోపాలకృష్ణ , మల్లాడి వీరబాబు, ఉండ్రు హరిబాబు , దంగేటి బాబులు పాల్గొన్నారు

