*శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యురాలు కోలా విశాలాక్షి గారికి ఘన సన్మానం*.
*ఏడం కృష్ణయ్య, తొట్టంబేడు మండల అధ్యక్షులు*.
*శ్రీకాళహస్తి ధర్మ కండలి సభ్యులుగా నియమితులైన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ గారి కోలా వైశాలి గారికి బిజెపి తొట్టంబేడు మండల అధ్యక్షులు ఏడం కృష్ణయ్య ఆధ్వర్యంలో ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది* *ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, సీనియర్లు కూనాటి నాగరాజు, మండల అధ్యక్షులు భగీర్తి వెంకటేష్, మండల ఉపాధ్యక్షులు కందాటి మునిరాజా, రాజనాల, పాపయ్య, చొక్కాని రవిచంద్ర, ఢిల్లీ బాబు, పుచ్చకాయల రమేష్ యాదవ్, కిషోర్ రెడ్డి,సజ్జా హరీష్, కుమార్, బిందు రాయల్, అనిల్ తదితరులు పాల్గొన్నారు*.


