Thursday, 12 February 2026
  • Home  
  • బీసీ రిజర్వేషన్ విషయం లో సుప్రీం కోర్టు సంచలన తీర్పు
- హైదరాబాద్

బీసీ రిజర్వేషన్ విషయం లో సుప్రీం కోర్టు సంచలన తీర్పు

పున్నమి ప్రతి నిధి అక్టోబర్ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 42%బీసీ రిజర్వేషన్ లని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మీద సుప్రీం కోర్టు విచారణ జరిపింది. రిజర్వేషన్ ల విషయం లో తెలంగాణ ప్రభుత్వం కి సుప్రీం కోర్టు ఊరట కలిగించినది. ఈ విషయం మీద హైకోర్టు లో విచారణ జరుగుతుండగా సుప్రీం కోర్టు కి ఎందుకు వచ్చారని పిటిషనర్ లని సుప్రీం కోర్టు ప్రశ్నించినది.

పున్నమి ప్రతి నిధి అక్టోబర్

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న 42%బీసీ రిజర్వేషన్ లని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మీద సుప్రీం కోర్టు విచారణ జరిపింది. రిజర్వేషన్ ల విషయం లో తెలంగాణ ప్రభుత్వం కి సుప్రీం కోర్టు ఊరట కలిగించినది. ఈ విషయం మీద హైకోర్టు లో విచారణ జరుగుతుండగా సుప్రీం కోర్టు కి ఎందుకు వచ్చారని పిటిషనర్ లని సుప్రీం కోర్టు ప్రశ్నించినది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.