వార్త ముఖ్యాంశాలు
- కృష్ణా జిల్లా : కృష్ణా నది లో రోజు రోజు కి పెరుగుతున్న వరద ఉదృతి వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న ఆముదాలంక గ్రామ ప్రజలు.
- గడచిన మూడు రోజులుగా వరద వల్ల ఆ గ్రామానికి చుట్టు ప్రక్కన ఊర్లతో సంబందాలు తెగిపోవటంతో ఆ గ్రామ ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో అల్లాడిపోతున్నారు.
కృష్ణా జిల్లా : కృష్ణా నది లో రోజు రోజు కి పెరుగుతున్న వరద ఉదృతి వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న ఆముదాలంక గ్రామ ప్రజలు. గడచిన మూడు రోజులుగా వరద వల్ల ఆ గ్రామానికి చుట్టు ప్రక్కన ఊర్లతో సంబందాలు తెగిపోవటంతో ఆ గ్రామ ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో అల్లాడిపోతున్నారు.