సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
సౌదీ అరేబియాతో పాకిస్తాన్ రక్షణ ఒప్పందం నేపథ్యంలో, భారత్ సత్వరంగా తీవ్ర నిర్ణయం తీసుకుంది. సౌదీ నుంచి వచ్చే 300 పెట్రోలియం ట్యాంకర్లను నిలిపివేసి వెనక్కి పంపింది. ఇది మోదీ ప్రభుత్వ గంభీర గర్జనగా మారింది. పాకిస్తాన్‌పై దాడిని తమపై దాడిగా పరిగణిస్తామని సౌదీ ప్రకటించడంతో, భారత్ తన జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడదని స్పష్టం చేసింది. దీంతో సౌదీ ఆర్థిక వ్యవస్థలో ఒక్కరోజులోనే 10% తగ్గుదల వచ్చిందని సమాచారం. ఆహార ధాన్యాల ఎగుమతులపై కూడా భారత్ కఠిన నిర్ణయానికి సన్నద్ధమవుతోంది. ఈ పరిణామాలతో తీవ్ర కలకలం చెందిన సౌదీ ప్రిన్స్ స్వయంగా ప్రధాని మోదీకి ఫోన్ చేసి వివరణ ఇచ్చుకున్నారు. భారత్‌తో బలమైన సంబంధాలు కొనసాగుతాయని హామీ ఇచ్చారు. ఈ దృఢమైన చర్యతో, “ఇది పాత భారత్ కాదు, కొత్త భారత్” అని ప్రపంచానికి బలమైన సంకేతం వెళ్లింది.


