Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

నరసన్నపేట బంగారం మరియు వెండి వర్తకుల సంఘం గమనిక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • 🔸 కస్టమర్ల ఆర్డర్లపై చెల్లించిన మొత్తానికి మాత్రమే ఆ సమయంలో ఉన్న బంగారం రేటు వర్తిస్తుంది.
  • 🔸 మిగిలిన మొత్తాన్ని మరుసటి రోజుల్లో చెల్లిస్తే, ఆ రోజున ఉన్న పెరిగిన లేదా తగ్గిన బంగారం రేటు ప్రకారం లెక్కించబడుతుంది.
  • 🔸 ఈ నిబంధనలను కస్టమర్లు గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వర్తకుల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

🔸 కస్టమర్ల ఆర్డర్లపై చెల్లించిన మొత్తానికి మాత్రమే ఆ సమయంలో ఉన్న బంగారం రేటు వర్తిస్తుంది.

🔸 మిగిలిన మొత్తాన్ని మరుసటి రోజుల్లో చెల్లిస్తే, ఆ రోజున ఉన్న పెరిగిన లేదా తగ్గిన బంగారం రేటు ప్రకారం లెక్కించబడుతుంది.

🔸 ఈ నిబంధనలను కస్టమర్లు గమనించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వర్తకుల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

ఇట్లు నరసన్నపేట బంగారం మరియు వెండి వర్తకుల సంఘం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *