సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి @
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 12 కోట్లు విలువ చేసే హైడ్రోపోనిక్ గాంజా పట్టివేత
దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ప్రయాణికుని లగేజీ బ్యాగేజ్ లో గుర్తింపు
ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న డిఆర్ఐ అధికారులు 12 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం
నిందితునిపై కేసు నమోదు చేసిన డిఆర్ఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

- జాతీయ అంతర్జాతీయ
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 12 కోట్లు విలువ చేసే హైడ్రోపోనిక్ గాంజా పట్టివేత
సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి @ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 12 కోట్లు విలువ చేసే హైడ్రోపోనిక్ గాంజా పట్టివేత దుబాయ్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ప్రయాణికుని లగేజీ బ్యాగేజ్ లో గుర్తింపు ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న డిఆర్ఐ అధికారులు 12 కేజీల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం నిందితునిపై కేసు నమోదు చేసిన డిఆర్ఐ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

