Wednesday, 11 February 2026
  • Home  
  • రామారెడ్డి మండల కమిటీ ఎన్నిక
- తెలంగాణ

రామారెడ్డి మండల కమిటీ ఎన్నిక

రామారెడ్డి మండల కమిటీ ఎన్నిక   కామారెడ్డి ప్రతినిధి 19 సెప్టెంబర్ పున్నమి న్యూస్ :   రామారెడ్డి మండల కమిటీ మీ ఎన్నుకున్నట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదనన్న ఆదేశాల మేరకు శుక్రవారం రామారెడ్డి మండల అధ్యక్షుడు మొగుళ్ళ ప్రవీణ్ గౌడ్ అధ్యక్షతన  గ్రామ అధ్యక్షులు సీనియర్ నాయకుల  ఆధ్వర్యం లో మండల కమిటీ ఎన్నుకోవడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో భాగంగా  మండల  ఉపాధ్యక్షు లు గా శ్రీనివాస్ రెడ్డి నారెడ్డి,  ల్యాగల ప్రసాద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. మండల ప్రధాన కార్యదర్శి ఎం డి రావుఫ్ కార్యదర్శి అటికె ల కిషన్ యాదవ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు లక్కాకుల రాజశేఖర్,ముఖ్య సలహాదారులుగాతూర్పు రాజు, రంగు రవీందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి నా రెడ్డి,  పిప్పరి లింగం,వెంకట్ స్వామి, అరవింద్ గౌడ్, కిషన్ గౌడ్, ఠాగూర్, విజయ్ సింగ్, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.

రామారెడ్డి మండల కమిటీ ఎన్నిక 

 కామారెడ్డి ప్రతినిధి 19 సెప్టెంబర్ పున్నమి న్యూస్ : 

 రామారెడ్డి మండల కమిటీ మీ ఎన్నుకున్నట్లు పార్టీ కార్యకర్తలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదనన్న ఆదేశాల మేరకు శుక్రవారం రామారెడ్డి మండల అధ్యక్షుడు మొగుళ్ళ ప్రవీణ్ గౌడ్ అధ్యక్షతన  గ్రామ అధ్యక్షులు సీనియర్ నాయకుల  ఆధ్వర్యం లో మండల కమిటీ ఎన్నుకోవడం జరిగిందన్నారు.  ఈ కార్యక్రమంలో భాగంగా  మండల  ఉపాధ్యక్షు లు గా శ్రీనివాస్ రెడ్డి నారెడ్డి,  ల్యాగల ప్రసాద్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. మండల ప్రధాన కార్యదర్శి ఎం డి రావుఫ్ కార్యదర్శి అటికె ల కిషన్ యాదవ్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు లక్కాకుల రాజశేఖర్,ముఖ్య సలహాదారులుగాతూర్పు రాజు, రంగు రవీందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి నా రెడ్డి,  పిప్పరి లింగం,వెంకట్ స్వామి, అరవింద్ గౌడ్, కిషన్ గౌడ్, ఠాగూర్, విజయ్ సింగ్, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.