Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

HPCLలో భారీ పేలుడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
HPCLలో భారీ పేలుడు

వార్త ముఖ్యాంశాలు

  • సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ లైవ్ విశాఖ గాజువాకలో ఘోరం జరిగింది.
  • HPCL ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
  • ఆరాయుఎఫ్ సైట్లో కంప్రెసర్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి.

సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @ లైవ్
విశాఖ గాజువాకలో ఘోరం జరిగింది. HPCL ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆరాయుఎఫ్ సైట్లో కంప్రెసర్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. దీంతో ఉలిక్కిపడ్డ కార్మికులు షేడ్ నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *