పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబరు 18
బిజినపల్లి మండలం,పాలెంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ అటానమస్ కళాశాలలో డైరీ సైన్స్ విభాగంలో ఒక అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రాములు ఒక ప్రకటనలో తెలిపారు. పిజీలో డైరీ సైన్స్ లేదా జువాలజీ పూర్తి చేసిన వారు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఈనెల 19 శుక్రవారం సాయంత్రం 4గంటల లోపు కళాశాలలో సమర్పించాలని,దరఖాస్తుతో పాటు ఒక జత జిరాక్సు పత్రాలను అందజేయాలని కోరారు. ఈనెల 20 శనివారం ఉదయం 10గంటలకు కళాశాలలోనే ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు.డైరీ సైన్స్ అర్హత కలిగిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. పీజీలో 55 శాతం మార్కులు సాధించినవారు అర్హులని తెలిపారు.నెట్,సెట్ లేదా పిహెచ్ డి అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం ప్రిన్సిపల్ డాక్టర్ పి రాములు
పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబరు 18 బిజినపల్లి మండలం,పాలెంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ అటానమస్ కళాశాలలో డైరీ సైన్స్ విభాగంలో ఒక అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రాములు ఒక ప్రకటనలో తెలిపారు. పిజీలో డైరీ సైన్స్ లేదా జువాలజీ పూర్తి చేసిన వారు ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను ఈనెల 19 శుక్రవారం సాయంత్రం 4గంటల లోపు కళాశాలలో సమర్పించాలని,దరఖాస్తుతో పాటు ఒక జత జిరాక్సు పత్రాలను అందజేయాలని కోరారు. ఈనెల 20 శనివారం ఉదయం 10గంటలకు కళాశాలలోనే ఇంటర్వ్యూ ఉంటుందని తెలిపారు.డైరీ సైన్స్ అర్హత కలిగిన వారికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. పీజీలో 55 శాతం మార్కులు సాధించినవారు అర్హులని తెలిపారు.నెట్,సెట్ లేదా పిహెచ్ డి అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

