Thursday, 26 March 2026
  • Home  
  • డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తనకి చేసిన :జిల్లా కలెక్టర్
- తెలంగాణ

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తనకి చేసిన :జిల్లా కలెక్టర్

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) పూర్తి అయినా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె నల్గొండ మండలం దోమలపల్లి లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తనిఖీ చేశారు. దోమలపల్లికి 70 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా, 56 ఇండ్లు వివిధ దశలలో ఉన్నాయని గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరిధర్ లు కలెక్టర్ కు వివరించారు. అయితే ఈ 56 ఇండ్లలో పూర్తి అయినా ఇళ్లకు తక్షణమే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ ఆర్డిఓ వై అశోక్ రెడ్డి, నల్గొండ తాహసిల్దార్ పరుశురాం తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
పూర్తి అయినా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు.
బుధవారం ఆమె నల్గొండ మండలం దోమలపల్లి లో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను తనిఖీ చేశారు. దోమలపల్లికి 70 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా, 56 ఇండ్లు వివిధ దశలలో ఉన్నాయని గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరిధర్ లు కలెక్టర్ కు వివరించారు. అయితే ఈ 56 ఇండ్లలో పూర్తి అయినా ఇళ్లకు తక్షణమే అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేశారు. నల్గొండ ఆర్డిఓ వై అశోక్ రెడ్డి, నల్గొండ తాహసిల్దార్ పరుశురాం తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.