Wednesday, 25 March 2026
  • Home  
  • వైద్య ఖర్చులకోసం సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గొలుసు పార్థసారథి గారు
- ఎలూరు

వైద్య ఖర్చులకోసం సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గొలుసు పార్థసారథి గారు

*వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి గారు…* *నూజివీడు పట్టణం, 16వ వార్డుకు చెందిన పులిచెర్ల శారద గారికి వైద్య చికిత్స నిమిత్తం ₹50,000/- ఎల్ఓసి చెక్కు, అలాగే ముసునూరు మండలం, చెక్కపల్లి గ్రామానికి చెందిన షేక్ అక్తరునిస్సా గారికి వైద్య ఖర్చుల భారం తగ్గించే ఉద్దేశ్యంతో ₹2,00,000/- ఎల్ఓసి చెక్కును రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి గారు స్వయంగా అందజేశారు.* *ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ –* *“ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నాను. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య సహాయం అందించటం కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యత. ప్రతి ఒక్కరి ప్రాణం మాకు విలువైనదే. పేదలకు, బలహీన వర్గాలకు వైద్యరంగంలో ఎప్పటికప్పుడు అండగా నిలుస్తాం” అని హామీ ఇచ్చారు.* *లబ్ధిదారుల కుటుంబ సభ్యులు మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ఆర్థిక సహాయం తమకు ఎంతో ఉపయుక్తమవుతుందని భావోద్వేగంతో తెలిపారు.*

*వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి గారు…*

*నూజివీడు పట్టణం, 16వ వార్డుకు చెందిన పులిచెర్ల శారద గారికి వైద్య చికిత్స నిమిత్తం ₹50,000/- ఎల్ఓసి చెక్కు, అలాగే ముసునూరు మండలం, చెక్కపల్లి గ్రామానికి చెందిన షేక్ అక్తరునిస్సా గారికి వైద్య ఖర్చుల భారం తగ్గించే ఉద్దేశ్యంతో ₹2,00,000/- ఎల్ఓసి చెక్కును రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి గారు స్వయంగా అందజేశారు.*
*ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ –*
*“ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనున్నాను. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్య సహాయం అందించటం కూటమి ప్రభుత్వానికి ప్రాధాన్యత. ప్రతి ఒక్కరి ప్రాణం మాకు విలువైనదే. పేదలకు, బలహీన వర్గాలకు వైద్యరంగంలో ఎప్పటికప్పుడు అండగా నిలుస్తాం” అని హామీ ఇచ్చారు.*
*లబ్ధిదారుల కుటుంబ సభ్యులు మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ఆర్థిక సహాయం తమకు ఎంతో ఉపయుక్తమవుతుందని భావోద్వేగంతో తెలిపారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.