*ఈరోజు తొట్టంబేడు మండలంలోని చియ్యవరం గ్రామంలో గ్రామ దేవత వేమలమ్మ తల్లి ఆలయ కుంబాభిషేకంలో పాల్గొని అమ్మవారికి సారె సమర్పించిన బొజ్జల బృందమ్మ గారు*
*తొట్టంబేడు మండలం చోడవరం గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకుని సారే సమర్పించి గ్రామస్తులందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకున్న బొజ్జల బృందమ్మ గారు*


