సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి@అమరావతి :
ఏపీ సీఎం చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రెరా చైర్మన్ గా అమరావతి పరిరక్షణా సమితి కన్వీనర్గా పని చేసిన ఏ.శివారెడ్డిని నియమించారు. ఈ మేరకు మున్సిపల్
అడ్మినిస్ట్రేషన్, ఆర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి మరో ముగ్గురు సభ్యులను కూడా త్వరలోనే ఎన్నుకోనున్నారు.

RERA’ చైర్మన్ గా శివారెడ్డి నియామకం
సెప్టెంబర్ 17 పున్నమి ప్రతినిధి@అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రెరా చైర్మన్ గా అమరావతి పరిరక్షణా సమితి కన్వీనర్గా పని చేసిన ఏ.శివారెడ్డిని నియమించారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీకి మరో ముగ్గురు సభ్యులను కూడా త్వరలోనే ఎన్నుకోనున్నారు.

