Monday, 23 March 2026
  • Home  
  • సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో నాణ్యమైన దిగుబడులు రావేపూ విద్యార్థులు
- నాగర్‌కర్నూల్

సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో నాణ్యమైన దిగుబడులు రావేపూ విద్యార్థులు

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా సెప్టెంబర్ 17 బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో ఆయా సీజన్లో రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించినట్లయితే పంటల నాణ్యత అధిక దిగుబడులను పొందవచ్చని రావే విద్యార్థులు సూచించారు. సేంద్రియ వ్యవసాయంతో వేప నూనె కషాయంతో పంటలపై ఆశించే తెగుళ్లు కీటకాలను నిర్మూలించే వేలింటుందని ఈ విధానంతో రైతుల ఆర్థిక భారం కాకుండా తగ్గుతుందని అందుబాటులో లభించే వేపాకులతో వేప కషాయాన్ని కృత్రిమంగా తయారు చేసుకొని పంటలపై పిచికారి చేసుకునే విధానం గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో కీర్తి మానస స్వాతి మంజుల శ్రీజ పూజిత అంకిత గ్రామ రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బి.సం కృష్ణారెడ్డి మేకల మాసయ్య కథలు పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూలు జిల్లా సెప్టెంబర్ 17
బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామంలో ఆయా సీజన్లో రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను పాటించినట్లయితే పంటల నాణ్యత అధిక దిగుబడులను పొందవచ్చని రావే విద్యార్థులు సూచించారు.
సేంద్రియ వ్యవసాయంతో వేప నూనె కషాయంతో పంటలపై ఆశించే తెగుళ్లు కీటకాలను నిర్మూలించే వేలింటుందని ఈ విధానంతో రైతుల ఆర్థిక భారం కాకుండా తగ్గుతుందని అందుబాటులో లభించే వేపాకులతో వేప కషాయాన్ని కృత్రిమంగా తయారు చేసుకొని పంటలపై పిచికారి చేసుకునే విధానం గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో కీర్తి మానస స్వాతి మంజుల శ్రీజ పూజిత అంకిత గ్రామ రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బి.సం కృష్ణారెడ్డి మేకల మాసయ్య కథలు పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.