Wednesday, 25 March 2026
  • Home  
  • పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం
- జాతీయ అంతర్జాతీయ

పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం

సెప్టెంబర్ 15 పున్నమి ప్రతినిధి @క్రికెట్ పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం ఆసియా కప్‌ 2025లో భాగంగా దుబాయ్‌ వేదికగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. పాక్ ఇచ్చిన 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలో చేధించింది. భారత బ్యాటర్లలో సూర్య కుమార్ 47*, అభిషేక్‌ శర్మ 31, తిలక్ వర్మ 31 పరుగులతో రాణించారు.

సెప్టెంబర్ 15 పున్నమి ప్రతినిధి @క్రికెట్
పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం
ఆసియా కప్‌ 2025లో భాగంగా దుబాయ్‌ వేదికగా ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌‌లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. పాక్ ఇచ్చిన 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ 15.5 ఓవర్లలో చేధించింది. భారత బ్యాటర్లలో సూర్య కుమార్ 47*, అభిషేక్‌ శర్మ 31, తిలక్ వర్మ 31 పరుగులతో రాణించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.