పున్నమి ప్రతినిధి
భారత 15 వ ఉప రాష్ట్ర పతి గా CP రాధ కృష్ణ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటల 5 నిముషాలకీ రాష్ట్ర పతి భవన్ లో జరిగే కార్యక్రమం లో రాష్ట్ర పతి ద్రౌపది మూర్మ్ ప్రమాణస్వీకారం చేయించానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇతర నాయకులు పాల్గొననున్నారు.


