పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 7
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ హిందువుల మధ్య ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా వక్రీకరిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపి నైజాంని ప్రజలు తిప్పి కొట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్ గారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు
ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయం కార్యాలయంలో తెలంగాణ విలీనం వాస్తవాలు వక్రీకరణలు జరిగిన అంశంపై ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులని కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఏమాత్రం సంబంధం లేని బీజేపీ పోరాటంలో మేమున్నామంటూ వక్ర భాష్యాలు చెప్పడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూస్వాములకు జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమని కానీ బిజెపి మాత్రం హిందువుల మధ్య ముస్లింల మధ్య జరిగిన పోరాటం అని తప్పుడు సంకేతాలు పంపిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన అన్నారు.. ఒకరు విద్రోహం అని ఒకరు విమోచన అని వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు.. నిజంగా తెలంగాణ సాయుధ పోరాటం విలీనం అని ఆయన అన్నారు. ఇప్పటికైనా వక్ర భాష్యాలు చెబుతున్న బిజెపికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు కార్యదర్శివర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసులు దేశ్య నాయక్ ఆంజనేయులు బి ఆంజనేయులు జిల్లా కమిటీ సభ్యులు నరసింహ పొదిల రామయ్య శంకర్ నాయక్ కొంపల్లి అశోక్ దశరథం తారా సింగ్ నాగరాజు నాయకులు మధు కురుమయ్య మల్లికార్జున్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తున్న బిజెపి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్
పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 7 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ హిందువుల మధ్య ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా వక్రీకరిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపి నైజాంని ప్రజలు తిప్పి కొట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సాగర్ గారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయం కార్యాలయంలో తెలంగాణ విలీనం వాస్తవాలు వక్రీకరణలు జరిగిన అంశంపై ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులని కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఏమాత్రం సంబంధం లేని బీజేపీ పోరాటంలో మేమున్నామంటూ వక్ర భాష్యాలు చెప్పడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూస్వాములకు జమీందారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమని కానీ బిజెపి మాత్రం హిందువుల మధ్య ముస్లింల మధ్య జరిగిన పోరాటం అని తప్పుడు సంకేతాలు పంపిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆయన అన్నారు.. ఒకరు విద్రోహం అని ఒకరు విమోచన అని వాస్తవాలను వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు.. నిజంగా తెలంగాణ సాయుధ పోరాటం విలీనం అని ఆయన అన్నారు. ఇప్పటికైనా వక్ర భాష్యాలు చెబుతున్న బిజెపికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్ధన్ పర్వతాలు కార్యదర్శివర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసులు దేశ్య నాయక్ ఆంజనేయులు బి ఆంజనేయులు జిల్లా కమిటీ సభ్యులు నరసింహ పొదిల రామయ్య శంకర్ నాయక్ కొంపల్లి అశోక్ దశరథం తారా సింగ్ నాగరాజు నాయకులు మధు కురుమయ్య మల్లికార్జున్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

