యూరియా పై సమాచారం తెలుసుకునేందుకు అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని బుధవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. సమాచారం కొరకు 08561-293006 నెంబర్ ను ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 8:00 గంటల వరకు సంప్రదించవచ్చనన్నీ అన్నారు.

- అన్నమయ్య
రాయచోటి: యూరియా పై సమాచారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు : కలెక్టర్