Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

సుబ్బరామిరెడ్డి మృతి పట్ల సంతాపం తెలియజేసిన తలపా దామోదరం రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సుబ్బరామిరెడ్డి మృతి పట్ల సంతాపం తెలియజేసిన తలపా దామోదరం రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • వైయస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని నిడిగింటి సుబ్బిరామిరెడ్డి గారి మృతి వార్త నిన్న వెంటనే వారి పార్థివ దేహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి.తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ వీరాభిమాని నిడిగింటి సుబ్బరామిరెడ్డి…

వైయస్ రాజశేఖర్ రెడ్డి వీరాభిమాని నిడిగింటి సుబ్బిరామిరెడ్డి గారి మృతి వార్త నిన్న వెంటనే వారి పార్థివ దేహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి.తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ వైయస్సార్ వీరాభిమాని నిడిగింటి సుబ్బరామిరెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, పట్టణ యువత అధ్యక్షులు ఆంటోనీ,తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *