Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

కౌంటర్లు ఏర్పాట్ల ప్రక్రియ ను పరిశీలించిన ఎమ్మెల్యే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కౌంటర్లు ఏర్పాట్ల ప్రక్రియ ను పరిశీలించిన ఎమ్మెల్యే

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి,అందులో భాగంగా దేవస్థానం నందు ఉన్న అన్ని కౌంటర్లను ఒకే దగ్గర ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన షెడ్డును అందులో జరుగుతున్న కౌంటర్ల ఏర్పాటు ప్రక్రియను పరిశీలించి ఆలయ అధికారులకు పలు…

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి,అందులో భాగంగా దేవస్థానం నందు ఉన్న అన్ని కౌంటర్లను ఒకే దగ్గర ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఏర్పాటు చేసిన షెడ్డును అందులో జరుగుతున్న కౌంటర్ల ఏర్పాటు ప్రక్రియను పరిశీలించి ఆలయ అధికారులకు పలు సూచనలు,సలహాలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *