Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

గణపయ్యకు పట్టు వస్త్రాలు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గణపయ్యకు పట్టు వస్త్రాలు*

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరుపున కాణిపాకం వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే బొజ్జల మరియు ఆలయ ఈవో,అధికారులు.శ్రీ కాళహస్తీశ్వరాలయం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి విచ్చేసిన శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులకు కాణిపాకం ఆలయ ఈఓ మరియు అధికారులు ఆలయ…

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరుపున కాణిపాకం వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే బొజ్జల మరియు ఆలయ ఈవో,అధికారులు.శ్రీ కాళహస్తీశ్వరాలయం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించడానికి విచ్చేసిన శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులకు కాణిపాకం ఆలయ ఈఓ మరియు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అనంతరం వారికి స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేసి, ఎమ్మెల్యే,ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు స్వామి వారి చిత్రపటం,ప్రసాదాలు అందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *