Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

NTR భరోసా పెన్షన్ పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • తేదీ 1 -09 - 2025 సోమవారం

తేదీ 1 -09 – 2025 సోమవారం

  • తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రివర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేత్రత్వంలోని కూటమి ప్రభుత్వ సహకారంతో గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారి ఆదేశాలతో NTR భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో చెందోడు – విద్యానగర్ TDP నాయకులు దేవారెడ్డి మనోజకుమార్ రెడ్డి గారు బందీల రఘురాం గారు చెందోడు గ్రామా అధ్యక్షులు పుచ్చలపల్లి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *